హీరోయిన్ సమంత పోలికతో తెలుగమ్మాయి!

0టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను పోలిన ఓ అమ్మాయి ఇపుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మీరు ఆమెను చూస్తే అచ్చం సమంతగే ఉందని ఆశ్చర్యపోతారు. రియల్ గా సమంతను చూడని వారు ఆమె చూస్తే ఆమే సమంత అని పొరపాటు పడటం ఖాయం.

ఆమె పేరు అషు రెడ్డి… ఆమె ప్రస్తుతం తన ఫోటోలు, వీడియోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అషు రెడ్డి తెలుగు అమ్మాయే. హీరోయిన్ సమంతను పోలి ఉండటంతో ఆమె కూడా సెలబ్రటీ అయిపోయింది.