శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ 64 జీబీ వేరియెంట్ విడుదల

0Samsung-galaxy-on-nxt-64gbశాంసంగ్ సంస్థ తన ‘గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ’ స్మార్ట్‌ఫోన్‌కు గాను 64జీబీ వేరియెంట్‌ను తాజాగా విడుదల చేసింది. రూ.16,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఆన్ ఎన్‌ఎక్స్‌టీ ఫీచర్లు…

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ డిస్‌ప్లే

1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్

32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ