మాధురీ దీక్షిత్ కోసమే భార్యను వదిలేశాడు

0మాధురీ దీక్షిత్ కోసమే సంజయ్ దత్ తన భార్యకు విడాకులిచ్చేశాడని సంజయ్‌ జీవితాధారంగా రాసిన ‘బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌’ పుస్తక రచయిత యాస్సేర్‌ ఉస్మాన్‌ ఆ పుస్తకంలో వెల్లడించారు. సంజయ్‌ దత్‌- మాధురీ దీక్షిత్‌..1990ల్లో బాలీవుడ్‌లో వీరిద్దరికీ ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. సంజయ్‌-మాధురి ప్రేమించుకున్నట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి.

‘బాలీవుడ్‌ బ్యాడ్‌ బాయ్‌ సంజయ్‌ దత్‌’ అనే పుస్తకం మళ్ళీ వీరి మేటర్ ను వార్తల్లోకి వచ్చింది. సెట్స్‌లో అందరూ ఉన్నారని కూడా చూడకుండా సంజయ్‌ ‘ఐ లవ్యూ’ అంటూ మాధురి వెంటే తిరుగుతుండేవాడు’ఆమెపై వున్న పిచ్చితోనే తన భార్యకు విడాకులు ఇచ్చాడు సంజయ్ అని ఆ రచయిత రాసుకొచ్చాడు