మనసారా తడిసిన సారా

0మనకు ఇంగ్లీష్ అంటే ఇష్టమే.. అందుకే దాన్ని రెగ్యులర్ గా వాడడమే కాకుండా అప్పుడప్పుడు ఖైమా కొడుతుంటాం. జోక్ ఎంటంటే మనం ఖైమా కొట్టినట్టు మనకే కాదు పక్కనోడికి కూడా తెలీదు. ఇంగ్లీష్ సరిగా తెలిసిన వాడికి మాత్రం తెలుస్తుంది ఆ విషయం. చిన్న ఉదాహరణ చెప్పుకుంటే మేల్ బాడీ ని ‘ఫిజిక్’ అనాలి. ఫిమేల్ బాడీని ‘ఫిగర్’ అనాలి. ఫిమేల్ బాడీని ఫిజిక్ అని అన కూడదు.

ఇప్పుడు చెప్పండి. మనం పైన చెప్పుకున్న పదాల అర్థాలు ఇప్పుడు తెలుగు జనాల్లో ఎలా ఉనాయి.. ఫిజిక్ అనే పదాన్ని లేడీస్ కి విరివిగా వాడతాం. ఫిగర్ అంటే అసలు దానికి మనం ఇంగ్లీష్ బాషలో లేని కొత్త అర్థాన్ని కట్టబెట్టాం! సోమవారం పొద్దున్నే తెలుగు న్యూస్ లో ఇంగ్లీష్ క్లాస్ మాకెందుకు అనుకోకండి.. అసలు టాపిక్ లో కి వెళ్తే సారా ఖాన్ అనే హాట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో ఒక కత్తి లాంటి ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూస్తే ఎవరికైనా నోటమాట రాదు. మాటలు రాని వాడికి మాత్రం వెంటనే మాటలు వచ్చేస్తాయి. ఈతకొలనులో జలకాలాడి ఒక బ్యూటిఫుల్ మెరూన్ కలర్ బికినీ లో తన తడి అందాలను నెటిజనుల కోసం ధారపోసింది.. మీరు దాన్ని అభిమానంతో బికినీ నివేదన చిత్రం అనుకోవచ్చు!

ఇంతకీ ఈ సారా ఖాన్ ఎవరు? ఆమె కథావిధానంబెట్టిదనిన… ఒకరోజు ఈ సారా అమె సోదరి విందు వినోదములందు మునిగి తేలుచున్న సమయమున ఎమరుపాటుగా ఈ సారా నగ్న చిత్రమాలికను చరవాణి ద్వారా ఆమె సోదరి అంతర్జాలమునకు వదిలినది.. అది కడు సంచలనమైనది. స్వస్తి!