సమంతకు చైతూతో రెండో పెళ్లి!

0Samanthaటాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో ఉందనే విషయం గత కొన్నాళ్లుగా తెగ హల్‌చల్‌ చేస్తోంది. సమంత గానీ, చైతు గానీ ఎక్కడ కనబడిన ప్రేమ గురించి ఏమైనా చెబుతారా అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూసేవారు అధికారికంగా వారి ప్రేమ గురించి తాజాగా నాగ్‌ తెలిపాడు. సమంత గానీ, చైతూలు గాని ఇంతవరకు తమ ప్రేమపై నోరు విప్పలేదు. ఇటీవల నాగ్‌ ఇంట్లో ఏదో పూజా కార్యక్రమంలో సమంత పాల్గోన్నది. చైతూ సమంతలు కూర్చొని ఆ పూజను చేశారు. ఇంతకి అది ఏం పూజనో తెలియనేలేదు.

సమంతకు చైతూతో జరుగబోయేది రెండో పెళ్లి అని ప్రస్తుతం తెలుగులో హాట్‌ టాఫిక్‌గా మారింది. గతంలో హీరో సిద్దార్థ్‌తో గాఢమైన ప్రేమలో మునిగిన సమంత ఆ సమయంలోనే సిద్దార్థ్‌ను రహస్య వివాహం చేసుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. సిద్దార్థ్‌తో రహస్య వివాహం జరిగిన సమంతకు ఆయనతో విభేదాతు రావడంతో మళ్లీ ఇప్పుడు నాగచైతన్యతో రెండవ పెళ్లి చేసుకోబోతుంది అనే ఈ పుకారు చాలా ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయంపై సమంత స్పందించి వెంటనే క్లారిటీ ఇవ్వాలని ఈమె అభిమానులు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సమంత ప్రస్తుతం తెలుగులో ఏ చిత్రంలో కూడా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం లేదు.