పికాసో చెక్కిన అందాల బొమ్మవా?

0

బుల్లితెర నుంచి వెండితెరకు ప్రమోటవుతున్న కథానాయికల జాబితా అంతకంతకు పెరుగుతోంది. టీవీ నుంచి బిగ్ స్క్రీన్ కి ప్రమోటవ్వాలంటే అందుకు ఎలాంటి అర్హతలు ఉండాలో `హేట్ స్టోరి 4` బ్యూటీ ఊర్వశి రౌతేలా – `గోల్డ్` ఫేం మౌనీ రాయ్ చెప్పకనే చెప్పారు. ఇప్పుడు అదే బాటలో వెళ్లేందుకు మరో హాటీ రెడీ అవుతోందా? అంటే అందుకు ఇదిగో ఈ బోల్డ్ ఎటెంప్ట్ ఓ ప్రూఫ్.

టీవీ నటి షామా శికందర్ నాటీ లుక్ ప్రస్తుతం వెబ్ లో జోరుగా వైరల్ అయిపోతోంది. కనిపించింది సాంప్రదాయ వస్త్రధారణలోనే అయినా వీపు చూడు వీపందం చూడు! అన్న తీరుగా బోల్డ్ లుక్ లో రెచ్చగొట్టింది. మకమల్ ప్రింటెడ్ డిజైనర్ డ్రెస్ లో నడుము – వీపు అందాల ఎలివేషన్ మత్తెక్కిస్తోంది. పికాసో గీసిన డీసెంట్ చిత్తరువులా వేడి పెంచేస్తోంది.

దీపావళి సెలబ్రేషన్స్ వేళ షామా ఇలా కొత్త లుక్లో దర్శనమిచ్చింది. ఒంపుసొంపుల వయ్యారాల వడ్డలనల్లో బుల్లితెర నాయికలు ఏమాత్రం తక్కువ కాదని ఈ ఫోటో ప్రూవ్ చేస్తోంది. బికినీ బీచ్ లు – టూపీస్ లు అవసరం లేకుండానే ఇంతగా వేడి పెంచిన ఈ అమ్మడికి అవకాశాలు కొదవేం ఉంటుంది? ఇలా చూశాక అయినా దర్శకనిర్మాతలు షామాని పిలిచి పెద్ద తెర ఛాన్స్ ఇవ్వకుండా ఉంటారంటారా?
Please Read Disclaimer