సాగరకన్య వీపందం!

0

వయసుదేముంది మనసుండాలే కానీ! ఈ మనసే ఒక బృందావనం అని సాంగేసుకోవాలి కానీ.. !! ఉన్నది ఒక్కటే జిందగీ అంటూ లైఫ్ ని హైఫైలో జాలీగా ప్లాన్ చేస్కోవాలే కానీ.. ఎంజాయ్ చేయడానికి మరీ ఎక్కువ ఈగోలెందుకు? ఇన్నిరకాలుగా ఆలోచనల్లో పడేస్తోంది కదూ సాగరకన్య లైఫ్ స్టైల్.

ఈ చేతకాని ఈగోయిస్టిక్ రస్టిక్ బ్లడీ ప్రపంచంలో ఎవరికి నచ్చినట్టు వాళ్లు బతికేయాలని శ్రీశ్రీ చెప్పాల్సిన పనేలేదు. శిల్పాశెట్టి చెబితే చాలు… యూత్ వెంటనే వినేస్తారు. మత్తెక్కి ఊగిపోతారు. పెళ్లయి.. ఒక బిడ్డకు మమ్మీ అయినా ఆ పోకడ అస్సలు తనలో కనిపించనే కనిపించదు. ఇప్పటికీ టీనేజీ మిసమిసలతో కుర్రకారుకు గాలం వేయడం ఆవిడ స్టైల్. 40 ప్లస్ వయసులోనూ ఒకటే వేడెక్కించే వయ్యారం ఈ ఆంటీగారి సొంతం. బాంబే డైయింగ్ మీద ఒట్టు.. శిల్పా ఇప్పటికీ అల్ట్రా మోడ్రన్ టీనేజీకాలేజీ గాళ్స్ను మించి ఎంజాయ్ చేస్తోంది.

వీలున్నప్పుడల్లా విదేశీ ట్రిప్ లకు హబ్బీతో కలిసి వెళుతుంటుంది. ముంబైలో ఉంటే పార్టీలు – పబ్బులు – క్లబ్బులు అంటూ జాలీ లైఫ్నే లీడ్ చేస్తుంది. మొన్న దీపావళి వేళ బాలీవుడ్ టాప్ సెలబ్స్ అందరినీ పిలిచి అదిరిపోయే మత్తెక్కిపోయే పార్టీని ఇచ్చింది. ఇక తన వారసుల బర్త్ డే వేళ శిల్పా చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అంతా మా ఆయనే చేశాడు! కుంద్రా డాళింగ్ సంపాదించాలే కానీ పార్టీలకు కరువేం ఉంది అన్నట్టే ఉంటుంది వ్యాపకం!! లేటెస్టుగా ఈ లేటు వయసు సుందరి పూల్ సైడ్ బికినీలో వేడెక్కించింది. పనిలో పనిగా వీపందం చూపించి మతి చెడగొడుతోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతున్నాయ్.
Please Read Disclaimer