ఈ అందాలు ఎన్నాళ్ళైనా తరగట్లేదు

0ఏ ముహూర్తాన టాలీవుడ్ లోకి ఇష్టం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిందో గాని సౌత్ లో అందరికి ఇష్టమైన హీరోయిన్ గా మారిపోయింది శ్రియ. దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో స్క్రిన్ షేర్ చేసుకున్న ఈ భామ గత కొంత కాలంగా సినిమాలను తగ్గించేసింది. వచ్చిన ఛాన్సులతోనే మెప్పిస్తూ తనదైన శైలిలో హిట్ అందుకుంటూ.. ప్రస్తుత హీరోయిన్స్ కి ధీటుగా అందాలను ఆరబోస్తోంది.

రీసెంట్ గా జరిగిన పైసా వసూల్ ఆడియో వేడుకలో ఈ ముద్దుగుమ్మ వేసుకున్న డ్రెస్ అందరిని ఆకట్టుకుంది. మూడు పదుల వయసొచ్చినా ఇంకా అందాలను రెట్టింపు చేసుకుంటోంది. ఎక్కడికి వెళ్లినా క్లివేజ్ షో తో మతులుపోగొడుతోంది. అంతే కాకుండా ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ షోలల్లో కూడా మోడల్స్ కి ధీటుగా క్లివేజ్ అందాలను ఆరబోసింది. ఇక ఈ అమ్మడు సెప్టెంబర్ 1న వచ్చే పైసా వసూల్ సినిమాలో ఇంకా ఎంత అందంగా ఉండనుందో అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. ఏమాత్రం ఈ అమ్మడికి 34 ఏళ్ల వయసంటే నమ్మలేం బాబా.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన పైసా వసూల్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. మరి ఈ సినిమాతో అయినా శ్రియ మళ్లీ తన గత వైభవాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.భార్య వల్ల అవకాశాలు రాలేదుshriya-never-ages