వామ్మో తెలుగు బ్యూటి.. వామ్మో

0ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్స్ కు ఎలాంటి ఆలోచన ఉంటుందో గాని కొన్ని సార్లు గ్లామర్ తో షాకుల మీద షాకులు ఇస్తుంటారు. కొంత మంది ఫొటో షూట్స్ వల్గర్ గా అనిపిస్తాయి. ఇక మరికొంత మంది అందాలు ఎక్కువగా అరబోసినా కూడా హాట్ గా కనిపించాలి అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని చెబుతుంటారు. అయితే మోడలింగ్ లో హాట్ గా కనిపించేది నార్త్ గర్ల్స్ అని అనుకుంటాం.

కానీ ఇప్పుడు దక్షిణాది ముద్దుగుమ్మలు కూడా హాట్ లుక్స్ తో షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగమ్మాయిలు కూడా చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ఓ హాట్ బ్యూటీ కూడా మన తెలుగమ్మాయే. హాలీవుడ్ రేంజ్ లో పోజ్ ఇచ్చింది కదా.. అంతా ఫ్యాషన్ మాయ. రెడ్ బికినిలో సింపుల్ గా అలలను చూస్తున్న ఆ బ్యూటీని సోషల్ మిడియాలో కుర్రకారు తెగ చూసేస్తున్నారు.

ఈ బ్యూటీ పేరు శోభిత ధూళిపాల. తెలుగమ్మాయి. మిస్సిండియా కిరీటాన్ని కూడా అందుకుందండోయ్. అందుకే ఈ రేంజ్ అందాల ప్రదర్శన. సోషల్ మిడియలో ఈ ఫోటో షేర్ చేసింది. దీంతో తెలిసినోళ్లు మరీ ఇంత ఘాటుగా ఫోజులేంటి బేబి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.