పిచ్చి ప్రకోపిస్తే సోఫియా

0

ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మెంటల్ పొజిషన్! అని అంటారు. ఇప్పుడు అందరి ఫేస్లు సామాజిక మాధ్యమం అనే అద్దంలో చంద్ర(సూర్య)బింబాల్లా కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరి పిచ్చి ఎంత? ఏ పిచ్చిని ఎంతగా కొలవాలి? అన్నది తెలిసిపోతోంది. ఒక్కొక్కరిది ఒక్కోరకం పిచ్చి.

ఇక కాస్త శృంగార తార ఇమేజ్ ఉంటే – పాశ్చాత్య వాసనలు జిహ్వకు పట్టేసి ఉంటే.. ఇదిగో ఇలా సోఫియా తీరుగా చెలరేగిపోతున్నారు. ట్విట్టర్ – ఇన్ స్టాగ్రమ్ లో భీభత్స భయానక ఫోటోలతో వేడెక్కిస్తున్నారు. సోఫియా హయత్ బ్రిటీష్ లక్షణాలున్న ఇండియన్ గాళ్. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ స్పీడ్ గా ఉంటుంది. బిగ్బాస్ 7 సీజన్ తో అందరిలో బాగా పాపులరైంది. ఈ అమ్మడిలో గాయని – మోడల్ – నటి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇకపోతే సన్యాసినిగా ఓ సపరేట్ ఇజంతోనే బతుకు బండి సాగిస్తోందని తన చర్యలు చెబుతుంటాయి.

అప్పట్లో ఓ విదేశీ అడల్ట్ కుర్రాడిని పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి అనంతరం హబ్బీతో శృంగారం చేసే సెమీ న్యూడ్ వీడియోని పోస్ట్ చేసింది. కట్ చేస్తే కొంతకాలానికి నేను `నన్` (సన్యాసిని)గా మారిపోయాను అంటూ తెల్లని వస్త్రాల్లో కనిపించి షాకిచ్చింది. సెన్సేషనలిజానికి బాగా అలవాటు పడిపోయిన సోఫియా ఇన్ స్టాగ్రమ్ చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. అక్కడ ఫోటోలన్నీ సెన్సేషనే. అన్నీ తింగరి పాశ్చాత్య వేషాలు. రకరకాల భంగిమల్లో న్యూడిటీతో ఫోటోలు దర్శనమిస్తున్నాయి. చివరికి ఈ ఇన్స్టాలో వాత్సాయన కామ సూత్రాలకు సంబంధించిన కొన్ని ఫోటోల్ని కూడా పోస్ట్ చేసింది. ఇక వీడియోల్లో అయితే సోఫియాని చూడలేని పరిస్థితి. అసలు ఈ ఇన్ స్టాగ్రమ్ ని బ్లాక్ చేయాలి..అన్న రేంజులో విచ్చలవిడిగా చెలరేగిపోయింది. సినిమాలు తక్కువ .. వేషాలు ఎక్కువ వేసే వెస్ట్రన్ బ్యూటీ ఈవిడ!
Please Read Disclaimer