శ్రీ రెడ్డి అసలు రెడ్డినే కాదట ఆమె అసలు కాస్ట్ ఏంటో తెలుసా..?

0నెల రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో జరుగుతున్న ‘క్యాస్టింగ్ కౌచ్’ ఫై నటి శ్రీరెడ్డి రోజుకో వీడియో పోస్ట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న ఈమె , గత శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర ‘మా’ సభ్యత్వం ఇవ్వాలంటూ అర్ద నగ్న ప్రదర్శన చేసిన సంగతి తెల్సిందే. దీంతో జాతీయ చానెల్స్ సైతం శ్రీ రెడ్డి ఫై ఫోకస్ చేయడం మొదలు పెట్టింది.

అసలు ఈ శ్రీ రెడ్డి ఎవరు..ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఆమె అసలు పేరు , ఊరు , కాస్ట్ మొదలగున్నవి బయటపడ్డాయి. శ్రీ రెడ్డి అసలు పేరు విమలా అని , ఈమె రెడ్డి కాదని చౌదరి అని అంటున్నారు. ఈమె సొంతూరు రాజమండ్రి అని తెలుస్తుంది. ఈమెకు ఒక పేరు కాదని చాల పేర్లు మార్చుకొని చలామణి అవుతుందని అంటున్నారు. సాక్షి ఛానల్ లో కెరియర్ మొదలు పెట్టినప్పుడు ఆమె శ్రీ లేఖ గా పరిచయం చేసుకుందని అంటున్నారు. ఇలా కాస్ట్ లు , పేర్లు మార్చుకోవడం ఈమెకు అలవాటని ఆమె దగ్గరి వారు చెపుతున్నారు.