బన్నీ తో ఆ కోరిక తీర్చుకోవాలని ఉందట..

0గత కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పేరు వార్తల్లో బాగా నానుతుంది..సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ అనేది బాగా ఉందని , పక్కలో పడుకుంటే తప్ప అవకాశాలు రావని చెప్పి సంచలం రేపింది ఈ భామ. తాజాగా ఓ ఛానల్ కార్య క్రమం లో పాల్గొన్న ఈమెను , సదరు యాంకర్ మీరు ఎవరితో అయినా డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటే.. ఆ ఒకరు ఎవరు అనే ప్రశ్నను వేశారు.

దీనికి శ్రీరెడ్డి కూడా తడుముకోకుండా సమాధానం తెలిపి షాక్ ఇచ్చింది. తనకు గానీ అవకాశం వస్తే.. అల్లు అర్జున్ తో డేటింగ్ కు వెళ్లేందుకు ఇష్టపడతానని.. స్టైలిష్ స్టార్ ను తాను విపరీతంగా అభిమానిస్తానని చెప్పుకొచ్చింది ఈ హాట్ భామ. బన్నీలో విపరీతమైన ఎనర్జీ ఉంటుందని.. ఆ ఎనర్జీ తనకు చాలా ఇష్టం అంటున్న మెంటాలిటీ ప్రకారం బన్నీకి తనకు చాలానే పోలికలు ఉంటాయని చెప్పి ఆశ్చర్యపరిచింది. మరి శ్రీ రెడ్డి కోరికను బన్నీ తీరుస్తాడా..?