శ్రీ రెడ్డి తో మెగా హీరోలు..?

0శ్రీ రెడ్డి..శ్రీ రెడ్డి..ఇప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. గత నెల కిందటి వరకు ఈమె ఎవరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఈ పేరు చెపితే స్కూల్ కు వెళ్లి పిల్లాడు దగ్గరి నుండి ముసలి వారు వరకు ఈమె ఎవరో..ఈమె ఏం చేసేదో..దేనికి పోరాటం చేస్తుందో చెపుతున్నారు. అంతలా ఈమె పాపులర్ అయ్యింది. తాజాగా ఈమె విడుదల చేసిన సురేష్ బాబు కొడుకు అభిరాం ఫోటో తో చాలామందికి కొత్త అనుమానాలు వెంటాడుతున్నాయి.. ముఖ్యం గా మెగా ఫ్యాన్స్ కు.

ఎందుకంటే దగ్గుపాటి ఫ్యామిలీ కి మెగా ఫ్యామిలీ కి బాగా దగ్గర సాన్నిహిత్యం ఉంది. రానా , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , అల్లు శిరీష్ , దగ్గుపాటి అభిరాం బాగా క్లోజ్. ఇప్పుడు శ్రీ రెడ్డి లీక్ చేసిన దానిలో అభిరాం ఉండడం తో ఒక్క అభిరాం మాత్రమే ఉన్నాడా..లేక మెగా ఫ్యామిలీ హీరోలెవరైనా ఉన్నారా..ఉంటె ఎలా అని అంత ఆలోచిస్తున్నారు. మరికొంతమంది మాత్రం మెగా ఫ్యామిలీ హీరోలకు అలాంటి అలవాటు లేదని అంటున్నారు. నిప్పు లేనిదే పొగ రాదుకదా..అని మరికొంతమంది అంటున్నారు. మొత్తానికి శ్రీ రెడ్డి లీక్స్ వల్ల చాలామంది తలలు పట్టుకుంటున్నారు.