శ్రీరెడ్డిని రేప్ చేసిన కోనవెంకట్

0కాస్టింగ్ కౌచ్, తెలుగు నటీనటులకు అవకాశాలు వంటి అంశాలపై నటి శ్రీరెడ్డి.. ప్రస్తుతం టాలీవుడ్‌లో చేస్తున్న నిరసనలు గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని లీకులను పోస్ట్ చేస్తున్న శ్రీరెడ్డి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.

తాజాగా ఆమె ఓ టీవీ ఛానల్ లో మాట్లాడుతూ రచయిత నిర్మాత కోన వెంకట్ పై సంచలన ఆరోపణలు చేసింది. కోన వెంకట్ తనను రేప్ చేశాడని ఆరోపించింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 12లో కోనకి ఒక ఇల్లు వుంది. అక్కడికి నన్ను రమ్మనాడు. వెళ్లాను. వివి వినాయక్ కూడా ఇక్కడికి వస్తుంటాడు నిన్ను పరిచయం చేస్తాను. సినిమా ఆఫర్ ఇస్తా అని అన్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి నాపై లైంగిక దాడికి పాపడ్డాడు. నన్ను శారీరికంగా హింసిచాడు. నా దగ్గర ఆధారాలు వున్నాయి” అని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.