ముదురు భామ సొగసులు చూడాలంటే మాత్రం.. భారీగా చెల్లించుకోవాల్సిందే

0Sridevi-at-Keshav-Reddy-Sangeet-Ceremonyఈ మధ్యన ఎక్కడికెళ్ళినా కూడా.. 53 ఏళ్ళ సీనియర్ భామ శ్రీదేవి ఉంది చూశారూ.. పక్కనే తన కూతుళ్ళతో అందాలను దారబోయించడమే కాకుండా.. తను కూడా వీలైనంతగా హాటుగా కనిపిస్తూ న్యూస్ టాపిక్ అయిపోతోంది. ఎందుకలా చేస్తోందో తెలియదు కాని.. ఇప్పుడు ఒక వెడ్డింగ్ ఈవెంట్లో కూడా అమ్మడు అలాగే తన క్లీవేజ్ సొగసులను ఆరబోస్తూ దొరికిపోయింది.

అదిగో చూస్తున్నారుగా.. హైదరాబాదులో జరిగిన జీవికె మనుమడు (టి.సుబ్బిరామి రెడ్డి మనువడు కూడా) కేశవ్ పెళ్లి ఈవెంట్లో.. పెద్ద కూతురు జాన్వితో కలసి శ్రీదేవి నానా హంగామా చేసేసింది. ఫోటోలకు ఫోజులిచ్చే ముందు చున్నీ తీసి పక్కనేసి.. కళ్ళన్నీ మనం ఎక్కడ పడేయాలో దశను నిర్ధేశించింది శ్రీదేవి. అంతేకాదు.. వయస్సు మీద పడినా కూడా.. తన అందాల్లోని వాడి తగ్గట్టేదంటూ చెప్పకనే చెబుతోంది. కాకపోతే వెండితెరపై ఈ అందాలను చూడాలంటే మాత్రం.. భారీగా చెల్లించుకోవాల్సిందే. అంత పైకం ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు కాబట్టి.. అమ్మడు కూడా సెలైంట్ అయిపోయింది కాని.. లేకపోతేనా నా సామిరంగా!!