శ్రుతి హాసన్ హాట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయి?

0Shruti-hassan-leaked-photosశ్రుతి హాసన్ ఓవర్ ఎక్స్ పోజింగ్ ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు ఎలా వచ్చాయన్నదానిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఫోటోలు ఎలా వచ్చాయని దర్యాప్తు చేపట్టినప్పుడు శ్రుతి హాసన్ ఓ సినిమా షూటింగులో భాగంగా నాట్యం చేస్తున్న సమయంలో ఫోటో డిజైనర్లు పబ్లిసిటీ కోసం ఆ సన్నివేశాలను తమ కెమేరాల్లో బంధించారట.

శ్రుతి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అందాలు ఇలా ఓవర్ ఎక్స్‌పోజ్ అయ్యాయేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారట. ఐతే షూటింగులో తీసుకున్న స్టిల్సు ఒకసారి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఓకే చెప్తేనే విడుదల చేస్తామనీ, లేదంటే వాటిని రిలీజ్ చేయమని చెప్పారట. కాబట్టి ఆమె వల్గర్ ఫోటోలను కావాలనే ఎవరో రిలీజ్ చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఆ ఫోటోలను లీక్ చేసినవారెవరో కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారట.