గేల్ ఛాలెంజ్‌ స్వీకరించిన సన్నీలియోన్

0Sunny-Leone-Condom-Adవిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్‌ సోషల్‌ మీడియాలో అభిమానులకు ఓ ఛాలెంజ్‌ విసిరాడు.”లైలా మై లైలా” అనే బాలీవుడ్‌ పాటకు డ్యాన్స్‌ చేసి ఆ వీడియో ఇన్‌స్ట్రాగ్రమ్‌లో పోస్టు చేశాడు.

తన కంటే బాగా డ్యాన్స్‌ చేసి నామినేషన్‌ పంపాలని విజేతలకు 5000 డాలర్లు ఇస్తానన్నాడు. ఆ ఛాలెంజ్‌ను సన్నీలియోన్‌ స్వీకరించి డాన్స్ చేసి ట్వీట్‌ చేయగా.. గేల్ చూశానంటూ జవాబిచ్చాడు.