తడి బట్టల్లో సన్నీ సొగసులు!

0హిపోక్రసీ కి కేర్ అఫ్ అడ్రెస్ మనమే.. అంటే తెలుగోళ్ళం మాత్రమే కాదు.. ఎంటైర్ ఇండియా లో ఉండే ఇండియన్సు. రొమాన్సు.. సెక్సు లాంటి పదాలు వినగానే ‘అబ్బే మాకేం తెలీదు.. మేమేం చెయ్యం’ అని శివపుత్రుడు లో విక్రమ్ లా యాక్టు చేస్తాం. అదే ఒంటరిగా ఉంటే అదే విక్రమ్ నటించిన మరో సినిమాలోని అపరిచితుడు పాత్ర బైటకొచ్చి మనసులో ఉండే గుబులంతా గూగులుతో చెప్పుకుంటాం. అందుకే కదా సన్నీ లియోని.. (తెలుగోళ్ళు మాత్రం లియోన్ అంటారు) మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీ ఇన్ ఇండియా ట్యాగు కొట్టేసింది! ఇంక ‘ఊ’ లేదు ‘ఊహు’ లేదు.

తప్పులేదు. నవరసాల్లో శృంగారమొకటి. ఖర్మకొద్దీ జనాలు దాన్ని బూతుగా.. భూతంగా చూడడం మొదలుపెట్టడంతో దాని వేల్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నెట్ సోషల్ మీడియా పుణ్యమా అని జనాలు ఓపెన్ అవుతున్నారు. సరే ఇందాక సన్నీ అనే శృంగార రాణి కి గురించి టాపిక్ వచ్చింది కదా.. ఆమె ఈమధ్య ఒక కత్తి లాంటి పోజిచ్చి అందరి మతులు పోగొట్టింది. MTV ఛానల్ లో ప్రసారమయ్యే స్ప్లిట్స్ విల్లా సీజన్ 11 లో సన్నీ కూడా ఉంటుందట. ఆ ప్రోగ్రాం కు రన్ విజయ్ సింగ్ హోస్ట్. ఈ ప్రోగ్రాం కోసం ఈమధ్య సన్నీ ఒక ఫోటో షూట్ లో పాల్గొంది.

సన్ ఫ్లవర్ పూల మధ్యలో ఒక బండ మీద తడిబట్టలతో అందాలను అరబెట్టుకుంటున్న సన్నీ అదోరకమైన చిరునవ్వుతో ఒక పోజిచ్చింది. కొన్ని సార్లు…. వివరించేందుకు మాటలు సరిపోవు పదాలు అందవు.. అందుకే కల్లుండేది.. సారీ స్పెల్లింగ్ మిస్టేక్ .. ‘కళ్ళుండేది’. సూడండి సూసి తరించండి!