ర‌జ‌నీకాంత్ వెన‌క్కి, స‌న్నీలియోన్ ముందుకి

0sunny-rajani-rankingsర‌జ‌నీకాంత్ వెన‌క్కి, స‌న్నీలియోన్ ముందుకి అంటే ర‌జ‌నీకాంత్‌ను మించిన ప‌ని పోర్న్ బ్యూటి స‌న్నీలియోన్ ఏమైనా చేసుంటుందా అని అనుకుంటున్నారా ? అలాంటిదేమి కాదు కాని, ర‌జ‌నీకాంత్ వెన‌క్కి త‌గ్గి స‌న్నీలియోన్‌కు జోష్‌ ఇచ్చాడు.

స‌న్నీలియోన్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ జాక్‌పాట్ మూవీ డిసెంబ‌ర్ 13న రిలీజ్ అవుతుంది. అలాగే డిసెంబ‌ర్ 12న సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన కొచ్చాడియ‌న్ రిలీజ్ అవుతుంది. అయితే ర‌జ‌నీకాంత్ మూవీ 2014కి పోస్ట్‌పోన్ కావ‌చ్చు అనేది ఇండ‌స్ట్రీ టాక్. దీంతో స‌న్నిలియోన్‌కి మూవీకు మ‌రింత క‌లిసి వ‌స్తుంద‌ని బాలీవుడ్ అంటుంది.

ఒక‌వేళ ర‌జ‌నీకాంత్ మూవీ అనుకున్న డేట్‌కి రిలీజ్ అయితే, స‌న్నీలియోన్ న‌టించిన జాక్‌పాట్ మూవీను మ‌రి కొద్దిరోజుల ముందుకు పోస్ట్‌పోన్ చేయాల్సిందిగా చిత్ర యూటిన్ ఆలోచ‌న‌లు చేస్తుంది. ఎందుకంటే స‌న్నీలియోన్ మొద‌టి సారిగా ఈ మూవీకు సొంత డ‌బ్బింగ్ చెప్పుకుంది. అలాగే జాక్‌పాట్ మూవీ మొత్తం స్పైసీ మాట‌ల‌తో మ‌త్తెక్కించేలా ఉంటుంద‌ని, అందులోనూ స‌న్నీలియోన్ పాత్ర చాలా బాగుంటుంద‌ని చిత్ర యూనిట్ టాక్‌. ఏదిఏమైనా ర‌జ‌నీకాంత్ మూవీ వెన‌క్కి వెళ్ళిందంటే స‌న్నీకు పండ‌గే అని అంటున్నారు.

Tags : ర‌జ‌నీకాంత్ వెన‌క్కి, స‌న్నీలియోన్ ముందుకి, Sunny Leone,Sachiin Joshi,Rajinikanth,Kochadaiiyan,Jackpot,bollywood, sunny leone new movie release date