సచిన్ తో సన్నీ లియోన్ సరసాలు

0

Sunny-leone-sachinహాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ లో హీరోయిన్ గా మకాం వేసి పలువురి హీరోలతో రొమాన్స్ చేసి రసికుల మనస్సులను దోస్తున్న ఈ భామ ప్రస్తుతం సచిన్ తో కూడా సరసాలు ఆడుతుంది. సన్నీలియోన్ సచిన్ తో సరసాలు ఆడటం ఏంటని ఆశ్చర్యపోకండి. సచిన్ అంటే క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాదు. అప్పుడెప్పుడో తెలుగు ప్రేక్షకులకు ఒరేయ్ పండు, మౌనమేళనోయి లాంటి సినిమాలతో పరిచయం అయిన సచిన్ జోషి ఆ తరువాత కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం ఇతను బాలీవుడ్ లో కైజాద్ గుస్తాద్ దర్శకత్వంలో ‘జాక్ పాట్ ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో సన్నీలియోన్ నటిస్తుంది. ఇటీవల వీరిద్దరి మద్య కొన్ని హాట్ హాట్ సన్నివేశాలను చిత్రీకరించాని ముంబై వర్గాల సమాచారం. అసలే చాలా గ్యాప్ తర్వాత కైజాద్ చేస్తున్న ఈ సినిమాలో సన్నీ అందాలను, టాలెంట్ ను బాగానే వాడుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ సీన్ బాగా వచ్చిందని, ముఖ్యంగా సచిన్, సన్నీల రోమాన్స్ బాగా వర్క్ అవుట్ అవుతుందని యూనిట్ చెబుతుంది. ఈ సన్నీవేశాల చిత్రీకరణ తరువాత వీరిద్దరి మద్య బందం చాలా బలపడిందని, అందుకే  సచిన్ వ్యాపార సంస్ధ త్రిబులెక్స్ డ్రింక్స్ కు కూడా సన్నీనే బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నాడు సచిన్. మరి వీరిద్దరి మద్య బందం ఎంత దూరం వెళుతుందో చూడాలని అంటున్నారు.

సచిన్ తో సన్నీ లియోన్ సరసాలు, sunny leone romancing with sachin, sunny leone sachin,
Please Read Disclaimer