బెడ్డు మీద సురేఖా వాణి గింగిరాలు

0సురేఖా వాణి.. యాంకర్ నుంచి యాక్ట్రెస్ గా మారి టాలీవుడ్ లో తెగ వెలిగిపోతున్న కేరక్టర్ ఆర్టిస్ట్. ఎక్కువగా వదిన పాత్రల్లోను.. అప్పడప్పుడు పిన్ని పాత్రల్లోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్క వదిన రోల్స్ కి అయితే.. ఫస్ట్ ఆప్షన్ సురేఖా వాణినే.

టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉన్న ఆర్టిస్టుల్లో ఈమె కూడా ఉంటుంది. అడపాదడపా చిన్నపాటి వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది కానీ.. వెంటనే వాటిని చక్కబెట్టేస్తుంటుంది సురేఖా వాణి. అందమైన ఆంటీ కేరక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఈమె.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈమె బెడ్ పై నుంచి నిద్దర లేస్తూనే షేర్ చేసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘బెడ్ మీద దొర్లుతూ ఉంటే బాగుంటుంది’ అనే అర్ధం వచ్చేలా పెట్టిన కామెంట్ తో పాటు.. నిద్ర లేచీ లేవకుండా.. మొహానికి కనీస మాత్రం మేకప్ లేకుండా.. ఈమె షేర్ చేసిన ఫోటో మాంచి సెన్సేషన్ అయిపోయింది.

సురేఖా వాణి ఒరిజినల్ బ్యూటీ అనే విషయం తెలిసిందే. మేకప్ అవసరం లేకుండానే ఆకర్షణీయంగా ఉండే ఈమె.. ఇప్పుడు తను షేర్ చేసిన బెడ్ టైం ఫోటోతో.. మరింతగా ఆకట్టుకుంటోంది.surekha-vani-bedroom-selfie