సమంతకు ఆపరేషన్

0Samantha-plastic-surgery-in-క్యూట్ హీరోయిన్ సమంత పై మళ్ళీ గట్టిగా గాసిప్స్ మొదలయ్యాయి. ఆమె రీసెంట్ గా లండన్ లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చినట్లుకోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . సమంతకు చాలా కాలంగా స్కిన్ ఎలర్జీ పట్టి పీడిస్తోంది అన్న విషయం తెలిసిందే.
ఆ స్కిన్ ఎలర్జీతో ఆమె గతంలో శంకర్,మణిరత్నం చిత్రాలు సైతంఆమె వదులుకుంది ఈ నేపధ్యం లో ఈ మధ్యన ఆమె తమిళ చిత్రం ‘అంజాన్’ షూటింగ్ లో ఉండగా ఆమెకు మళ్లీ స్కిన్ ఎలర్జీ వచ్చింది అని వార్తలు వచ్చాయి. దాంతో షూటింగ్ గ్యాప్ ఇచ్చి లండన్ లో చికిత్స చేయించుకుని వచ్చింది అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.
ఈ చికిత్సతో సమంతకు ఈ సమస్య శాశ్వతంగా తొలిగినట్లే అని అంటున్నారు. ఆ మధ్యన సమంత తన నిర్మాతలతో, దర్శకులతో తాను ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించి షూటింగ్ ల మధ్య గ్యాప్ తీసుకుని లండన్ వెళ్లి వచ్చింది దీనికోసమే అనుకోవాలి. ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి కాబట్టి సమంత మరింత ఉత్సాహంగా మన యంగ్ హీరోలతో రోమాన్స్ చేస్తుంది అనుకోవాలి.
 ఈ వార్తలు ఇలా ఉండగా సమంత ఈమధ్య బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ ‘క్వీన్’ సినిమాను తన ప్రియ నేస్తం సిద్దార్ద చేత నిర్మింపచేసి దక్షిణాది హీరోయిన్స్ లో క్వీన్ గా మెరవాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది.