మళ్ళీ అడ్డంగా దొరికిపోయిన శ్వేతా బసు..

0Swetha-Basuశ్వేతాబసు ప్రసాద్. ‘కొత్త బంగారు లోకం’లో క్యూట్‌గా కనిపించి యువ ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించిన హీరోయిన్. ఆ తరువాత శ్వేత పలు సినిమాల్లో నటించినా పెద్దగా విజయాలు మాత్రం దక్కలేదు. ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన శ్వేతాబసు ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం కానీ ఒక వ్యక్తితో డేటింగ్ మాత్రం చేస్తోందట. చిన్న చిత్రాల నిర్మాత రోహిత్‌తో శ్వేత ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద పనిచేస్తోంది. అక్కడే రోహిత్‌తో శ్వేతకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్తా డేటింగ్ వరకు దారితీసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉందనడానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయట. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయట. దీంతో మరోసారి శ్వేతాబసు వార్తల్లోకెక్కింది.