అత్యంత తక్కువ ధరకు 4జీ ఫోన్!

0




swipe-konnect-4gస్వైప్ టెక్నాలజీస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘కనెక్ట్ 4జీ’ ని విడుదల చేసింది. రూ.2,799 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. కాగా ఇప్పటి వరకు మార్కెట్లలోకి వచ్చిన అత్యంత తక్కువ ధర కలిగిన 4జీ ఫోన్లలో ఇది మొదటి స్థానంలో నిలవడం విశేషం.

స్వైప్ కనెక్ట్ 4జీ ఫీచర్లు…

4 ఇంచ్ డిస్‌ప్లే, 800 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్

8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్

5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్

1.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0

2000 ఎంఏహెచ్ బ్యాటరీ