స్విమ్మింగ్ పూల్ ని హీటేక్కిస్తున్న తెలుగు బామలు!

0


నటి కావాలి అంటే ఉండవలిసింది అందం. తెలియవలిసింది అభినయం. అయితో మనోళ్ళు అభినయం గురించి వదిలేసి అందంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. మన హీరోయిన్లు కూడా ఇలానే చేస్తారు. కొంత మంది అందాన్ని ఎలా వాడాలో ఎంత వాడాలో తెలియక చెడ్డ అవ్వచ్చు పాపులర్ కూడా కావచ్చు. హింది హీరోయిన్లు అయితే సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలతో వైరల్ అయిపోతుంటారు. కాని మన తెలుగు భామలు అలా పెట్టే ధైర్యం చేసినా కూడా ఎందుకో పెద్దగా టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడంలేని.

ఇక్కడ అంతగా ఫేమస్ కాలేకపోతున్న ఇద్దరు అందమైన అమ్మాయిలు వాళ్ళ సరదా సమయాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు. అందులో ఒకరు తేజస్వి మదివాడ మరొకరు అనీషా ఆంబ్రోస్. తర బర్తడే రోజున ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్ చేస్తూ తన తోటి నటి అనిషాతో ఆనందంతో పొంగి నవ్వులు పువ్వులుగా మరీ చూసేవాళ్ళకి వీళ్ళ అందాన్ని చూపిస్తోంది. బొద్దుగా కనిపించే ఈ తెలుగు అమ్మాయి ఇప్పుడు ఫిట్ గా మారింది అందుకే ఫోటో షూట్లు కూడా చేస్తుంది. ‘నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్’ ‘బాబు బాగా బిజీ’ సినిమాలలో కనిపించి అందరిని అందంతో ఆకట్టుకుంది తేజస్వి. మరి బరువు తగ్గిన తరువాత అవకాశాలు ఏమైనా మెరుగుపడ్డాయో లేదో ఇంకా తెలియదు కాని.. పార్టీలు మాత్రం ఎక్కువే అయ్యాయ్. ప్చ్!!

పక్కనే ఉన్న ఇంకో సుందరి అనిషా అంబ్రోస్ ఇంకా చెప్పుకో దగ్గ సినిమాలు చేయకపోయినా.. టీమ్ లో ఎక్స్ ట్రా ప్లేయర్ని ఉంచుకునట్లు తెలుగు సినిమా వాళ్ళు కూడా ఎక్స్ ట్రా హీరోయిన్ గా ఈమెనే పెట్టుకుంటున్నారు. ఇప్పుడు హాట్ తెలుగు హీరోయిన్లుగా మనం అనుకుంటున్న వీళ్ళకు వీళ్ళ టాలెంట్ నిరూపించుకునే అవకాశం రాలేదు అనే చెప్పాలి. చూద్దాం వీళ్ళ ప్రయత్నాలు ఎప్పుడు ఫలిస్తాయో.Tejaswi-and-Anisha-Ambrose-in-Swimming-Pool