బికినీ రాగం బీచ్ తాళం!

0

రాగిణి ద్వివేది గుర్తుందా? కన్నడ భామ అయిన ఈ బ్యూటీ తెలుగు లో నాని హీరో గా తెరకెక్కిన ‘జెండాపై కపిరాజు’ సినిమా లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. కానీ కన్నడలో మాత్రం దాదాపు గా ఇరవై సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా చేతిలో కన్నడ సినిమా ఆఫర్లు ఫుల్లుగా ఉన్నాయి. అందరూ భామల్లాగే ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో హీటు పెంచే కార్యక్రమం చేపట్టింది.

ఈ అమ్మడు ఇప్పుడు మాల్దీవ్స్ లో ఉంది. ఎందుకు అంటే… ఫన్ ట్రిప్.. వెకేషన్. ఫన్ ట్రిప్ అన్నతర్వాత ఫుల్ ఎంజాయ్ మెంట్ ఉంటుంది కదా.. బీచిలు.. బికినీలు.. ఫుడ్డు. వీటిలో దేనికీ లోటు లేదు. తాజా గా ఈ బ్యూటీ కండూమా ద్వీపం లో చిల్ ఔట్ అవుతూ ఒక బికినీ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. పక్కకు వాలి ఉన్న కొబ్బరి చెట్టు మొదలు పై అలా ముందుకు ఒంగి కూర్చుంది. అసలే బికిని కావడంతో అందాలన్నీ బయటపడి హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. నెటిజనుల ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి.

ఈ ఫోటో కి ఆమె పెద్ద క్యాప్షనే ఇచ్చింది. “చిన్నప్పుడు మ్యాజిక్ చూసి అద్భుతం అనుకునే వాళ్ళం. పెద్దవాళ్ళుగా ప్రేమను చూసి భయపడుతున్నాం. అసలు రెండూ ఒకటే అనే విషయం మనం ఎప్పుడు మర్చిపోయాం?” ఇలాంటివి అర్థం చేసుకోవాలంటే రామ్ గోపాల్ వర్మగారి తెలివి తేటలు ఉండాలి.. కనీసం అయన శిష్యుడు అజయ్ భూపతి రేంజ్ లో అయినా ఉండాలి. సాదారణ జనాలకు కష్టమే అనిపించడం లేదూ?
Please Read Disclaimer