అభిరాం పడుకోమంటే.. నీ నీతి ఏమైంది..?

0తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో సినిమా అవకాశం రావాలంటే నిర్మాతలు , దర్శకులు ఆఖరికి నిర్మాతల కొడుకుల పడకగది కి కూడా పోవాలని , ఆలా పోయినాకని ఛాన్సులు వస్తాయని నమ్మకం లేదంటూ , చాలామంది నన్ను ఇలాగే పడకగదికి పిలిపించుకొని వారి కోరిక తీరగానే నన్ను వదిలేశారంటూ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చెపుతూ వారి పేర్లను బయటపెడుతున్న శ్రీ రెడ్డి..తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు అభిరాం పేరు బయటకు చెప్పి సంచలనం రేపింది.

“అభిరాం,ఇండియన్ ఐడల్ శ్రీ రామ్ మీరిద్దరూ రాముడు పేరు పెట్టుకుని ..ఛీ ఛీ..” అంటూ పోస్ట్ చేసి ఆ ఫోటోలను బయటకు తెలిపింది. అయితే ఈమె చేసిన పోస్ట్ కు నెటిజన్లు మాత్రం శ్రీ రెడ్డి ని తప్పు పడుతున్నారు.

శ్రీ రెడ్డి సినిమా అవకాశం కోసం దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభి రామ్ వద్దకు వెళ్ళింది..నిజమే..వాడు వెధవ కాబట్టి పడుకో అని అడిగాడు…నువ్వు సరైన దానివి ఐతే..ఇన్ని నీతులు చెబుతున్నావు కాబట్టి…వాడు అడగ్గానే చెప్పు తీసుకొని ఎందుకు కొట్టలేదు..? ..పలానా వాళ్ళ అబ్బాయి నన్ను వాడుకుంటాడంట అని అప్పుడే మీడియా ముందుకు వస్తే బాగుండేది..అప్పుడు నీకు ప్రజల నుంచి సపోర్ట్ వచ్చేది… అలా కాకుండా..ఇన్నాళ్లు వాడితో తిరిగి..ఇప్పుడు వాడు నన్ను మోసం చేసాడు అంటే ఏమిటి ఉపయోగం…నువ్వు ఎందుకు తిరిగావు వాడితో..నీ అవసరం కోసమే కదా…నీకు డబ్బు కావాలి…లగ్జరీ లైఫ్ కావాలి….నీకు ఇష్టమయ్యే కదా వాడితో తిరిగావు…బలవంతం గా నిన్ను వాడు వాడుకోలేదు కదా…దాంట్లో వాడి తప్పు ఏమి ఉంది… నువ్వు రిలీజ్ చేసిన ఫోటోలు కూడా ఇద్దరు ఇష్టం గా దిగినట్టు క్లియర్ గా ఉన్నాయి…సో నీదే తప్పు శ్రీ రెడ్డి.. అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.