ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా

0two-mmts-trains-on-same-traఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చిన సంఘటన విద్యానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పై వచ్చాయి. రైలు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ట్రాక్‌పై రైళ్లు నిలిచిపోవడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు.