వివో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గాయోచ్..

0ప్రముఖ చైనీస్‌ ఫోన్ల తయారీ సంస్థ వివో..తాజాగా తన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. వివో వి7ప్లస్‌ తో పాటు వై 53ల ధరలను తగ్గించి వినియోగదారులకు ఆనందం కలిగించింది. 24ఎంపీ సెల్పీ కెమెరాతో లాంచ్‌ చేసిన వి7 ప్లస్‌ పై రూ.2వేల తగ్గించడం తో ధర రూ.19,990 కు లభిస్తుంది. దీని లాంచింగ్‌ ప్రైస్‌ రూ.29,990.

ఇక బడ్జెట్‌ ఫోన్‌ వై53 స్టార్ట్‌ఫోన్‌పై రూ. 500తగ్గింపు ఆఫర్‌ చేస్తోంది.దీంతో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 8,490కి అందుబాటులో లభిస్తుంది. ఇక ఈ రెండు ఫోన్ల ఫీచర్స్ చూస్తే..