అక్టోబర్ కి ‘ఎవడు’

0yevadu-octoberసమైక్యాంధ్ర ఎఫెక్ట్ తో వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘ఎవడు’ అక్టోబర్ 10న విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం పీఆర్ఓ ఈ మేరకు తాజా విడుదల తేదిని ప్రకటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం పలు మార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మొదట అత్తారింటికి దారి అడ్డు తగలడం, ఆతరువాత సమైక్యాంధ్ర ఎఫెక్ట్ ఈ చిత్రం విడుదలకు అడ్డంకిగా మారాయి. మరో వైపు రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ చిత్రం జంజీర్ కూడా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేయడాని పూర్తి ఏర్పాట్లు జారిపోయాయి. అందుకే మరో అఫ్షణ్ లేకుండా ‘ఎవడు’ విడుదల అక్టోబర్ కు వెళ్ళింది.