వైఎస్సార్ సీసీ సేవాదళ్‌ కన్వీనర్‌ అరెస్టు

0గుంటూరు : గుంటూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ సేవాదళ్ కన్వీనర్ చిన్నపరెడ్డిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్తో చంద్రబాబును పోలుస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీలను చిన్నపరెడ్డే ఏర్పాటు చేయించాడనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.