దక్షిణ దిక్కుగా తలపెట్టి ఎందుకు నిద్రించరాదు.?

0Lord-Shiva-sleeping-amazing-wallpaperస్వంత ఇల్లు ఉన్నవారు తూర్పు శిరస్సుగ నిద్రించాలి.దక్షిణ శిరస్సుగ నిద్రించవచ్చును.ఇతరుల ఇళ్ళలో ఉండే వారూ,అద్దె ఇంట్లో  నివసించే  వారూ పడమర దిశకు తలపెట్టుకొని నిద్రించాలి. ఉత్తర దిశ న ఎప్పుడు నిద్రించరాదు,కారణం లేచిన వెంటనే యమస్తానమైన దక్షిణ దిశ  కనిపించును, దాని వలన సమస్యలు వచ్చును.