Templates by BIGtheme NET
Home >> GADGETS (page 2)

GADGETS

gadgets, mobiles, cameras, latest mobiles, good mobiles, cheap mobiles, dual sim phones, smart phones, cheap smart phone, smart phone features, latest phone features, mobile features

ఆ ఫీచర్‌తో రానున్న మొదటి వన్‌ప్లస్ ఫోన్ ఇదే.. ధర మాత్రం బడ్జెట్ లోనే!

వన్ ప్లస్ త్వరలో తన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ జెడ్ లేదా వన్ ప్లస్ నార్డ్ ను లాంచ్ చేయనుంది. ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ తో లాంచ్ అయ్యే మొదటి వన్ ...

Read More »

Samsung A01 Core: ధర రూ.10 వేలలోపే? స్పెసిఫికేషన్లు కూడా లీక్!

శాంసంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఏ01 కోర్ ను రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ లీక్డ్ ఫొటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ...

Read More »

Samsung ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ బడ్జెట్ ఫోన్ SM-M317F లాంచ్!

శాంసంగ్ ఈమధ్యకాలంలో స్మార్ట్ ఫోన్లను విపరీతంగా లాంచ్ చేస్తుంది. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్ ఫోన్ ను తయారు చేస్తున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. శాంసంగ్ ఈమధ్యే లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎం31కు తర్వాతి వెర్షన్ గా ఈ ...

Read More »

Redmi 9ను లాంచ్ చేసిన షియోమీ.. తక్కువ ధరలోనే అదరగొట్టే ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 9ను లాంచ్ చేసింది. మొదటగా ఈ ఫోన్ స్పెయిన్ లో లాంచ్ అయింది. ఈ సిరీస్ ఫోన్లు బాగా పాపులర్ కాబట్టి త్వరలో మిగతా దేశాల్లో కూడా ...

Read More »

జూన్ 2న రానున్న శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్లు.. ధర ఎంతంటే?

శాంసంగ్ తన బడ్జెట్ ఫోన్లు గెలాక్సీ ఎం11, ఎం01 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే సమయం వచ్చేసింది. జూన్ 2వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఫ్లిప్ కార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ...

Read More »

BSNL వినియోగదారులకు బంపర్ఆఫర్.. నాలుగు నెలల ఉచిత బ్రాడ్ బ్యాండ్.. ఎలా పొందాలంటే?

మనదేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించే సంస్థల్లో బీఎస్ఎన్ఎల్ కచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఇప్పుడు తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. ఏకంగా నాలుగు నెలల పాటు భారత్ ఫైబర్ వినియోగదారులకు, ల్యాండ్ లైన్ బ్రాడ్ బ్యాండ్ ...

Read More »

64 MP క్వాడ్ కెమెరా, పంచ్ హోల్ డిస్ ప్లే.. రూ.11 వేల లోపే! Realme 6 అదిరిపోయే బడ్జెట్ ఫోన్!

రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్ ఎట్టకేలకు రియల్‌మీ 6 రానున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటో రియల్‌మీ 6 గురించి పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ఆ ఫొటోలో ఎడమవైపున ఉన్న రియల్‌మీ 6 వాటర్‌మార్క్‌ను ...

Read More »

ప్రపంచంలో ఇవే టాప్-10.. పదోస్థానంలో ‘ఆ’ వెబ్ సైట్!

అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చేశాక ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చినట్లు అయిపోయింది. దీంతో ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా నిమిషాల్లో తెలిసిపోతుంది. దీనికి తగ్గట్లే ఇంటర్నెట్ రంగంలో కూడా రేస్ మొదలైంది. ఈ రేస్ లో ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో నిలిచిన ...

Read More »

కరోనా తర్వాత చైనా నుంచి మరో ప్రమాదం.. ఈ 24 యాప్స్ వెంటనే డిలీట్ చేసేయండి!.

కరోనా వైరస్ తర్వాత చైనా నుంచి మరో ప్రమాదం ముంచుకొచ్చింది. అయితే ఇది మనుషుల ప్రాణాలను తీసే వైరస్ కాదు. వారి సమాచారాన్ని దొంగిలించే వైరస్. ఈ ప్రమాదకరమైన మాల్ వేర్ ఉన్న యాప్స్ ను ఇప్పటికే 38.2 కోట్ల మంది ...

Read More »

ఈ ఫోన్లు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం.. 2020లో భారీ తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే!

టెక్నాలజీ పరంగా 2020 ప్రారంభం కావడమే ఎంతో ఘనంగా మొదలైంది. శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లన్నీ తమ తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. అలాగే తమ కంపెనీలకు చెందిన పాత ఫోన్లపై భారీగా ...

Read More »

Poco X2 Vs Realme X2: వీటిలో ఏది బెస్ట్? దీన్ని చదివి మీరే డిసైడ్ అవ్వండి!

పోకో నుంచి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర కేవలం రూ.15,999గానే ఉండటం విశేషం. ఈ ధరల శ్రేణిలో ప్రస్తుతం రియల్ మీ ఎక్స్2, రెడ్ మీ కే20, వివో జెడ్1ఎక్స్, శాంసంగ్ ...

Read More »

ఈ 10 విషయాలు తెలిస్తే.. Whatsappను వాడాలంటే కచ్చితంగా భయం వేస్తుంది!

ప్రస్తుతం సోషల్ మీడియా రంగంలో వాట్సాప్ గడ్డుకాలాన్ని ఎదుర్కుంటోంది. గతేడాది ఏకంగా 12 లోపాలు వెలుగులోకి రావడం, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఫోన్ వాట్సాప్ ద్వారా హ్యాక్ అయిందని ఆరోపణలు రావడంతో ప్రస్తుతం అందరూ వాట్సాప్ భద్రతను వేలెత్తి చూపిస్తున్నారు. ...

Read More »

Realme యూజర్లకు ఎగిరి గంతేసే న్యూస్.. వేరే బ్రాండ్ యూజర్లయితే ఈ వార్త విన్నాక బాధ పడకండి!

Realme యూజర్లకు ఎగిరి గంతేసే న్యూస్.. వేరే బ్రాండ్ యూజర్లయితే ఈ వార్త విన్నాక బ… రియల్ మీ సీఈవో మాధవ్ సేథ్ ఎప్పుడూ ట్వీటర్లో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఆయన ఈ మధ్య ట్వీటర్ యూజర్లతో మాటా మంతీ ...

Read More »

Samsung A51: దీనికి సవాల్ విసిరే ఫోన్లు ఇవే.. ఇంతకీ అవి ఏ ఫోన్లు? వాటిలో ఏది బెస్ట్!

శాంసంగ్ తన గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే మార్కెట్లో ఒక ఫోన్ లాంచ్ అయితే అదే ధరల శ్రేణిలో ఉన్న అత్యుత్తమ ఫోన్లతో దాన్ని పోల్చడం సహజం. కొత్త ఫోన్ కొనాలనుకునే ఎవరైనా సరే ...

Read More »

Samsung Galaxy A51ను లాంచ్ చేసిన శాంసంగ్.. Poco X2కు గట్టిపోటీ తప్పేలా లేదు మరి!

టెక్నాలజీ ప్రియులందరూ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఏ51 స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ను దాదాపు అవే ఫీచర్లతో ఎటువంటి మార్పులూ లేకుండా మన ...

Read More »

ఈ ఫోన్లు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం.. 2020లో భారీ తగ్గింపు పొందిన ఫోన్లు ఇవే!

టెక్నాలజీ పరంగా 2020 ప్రారంభం కావడమే ఎంతో ఘనంగా మొదలైంది. శాంసంగ్, రియల్ మీ, ఒప్పో వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లన్నీ తమ తమ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. అలాగే తమ కంపెనీలకు చెందిన పాత ఫోన్లపై భారీగా ...

Read More »

ఫిబ్రవరి లో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ల గురించి తెలిస్తే మీరు కచ్చితంగా ఇప్పుడే కొత్త ఫోన్ కొనరు!

సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి అంటే స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఎంతో ఇష్టమైన నెల. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ నెలలో ఎన్నో కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతాయి. అదే దారిలో ఈ సంవత్సరం కూడా ఎన్నో కొత్త స్మార్ట్ ...

Read More »

Airtel WiFi Callingను సపోర్ట్ చేసే ఫోన్లు ఇవే.. మీ ఫోన్ ఉంటే మీరు లక్కీనే!

జియో తన వైఫై కాలింగ్ ను అధికారికంగా ప్రకటిస్తూ దాన్ని సపోర్ట్ చేసే దాదాపు 150 స్మార్ట్ ఫోన్ల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ కూడా చాలా వేగంగా స్పందించింది. తన వైఫై ...

Read More »

రూ.9 వేల లోపే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, నాలుగు కెమెరాలు.. Realme అదిరిపోయే ఫోన్!

భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యంత వేగంగా దూసుకెళ్తోన్న బ్రాండ్ రియల్ మీ. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో అమ్మకాల్లో 401 శాతం వృద్ధిని చవిచూసిన రికార్డు రియల్ మీ సొంతం. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల విభాగంలో వినియోగదారుల చూపును అధికంగా ...

Read More »

కనిపించని కెమెరాలతో వహ్వా అనిపించే OnePlus కాన్సెప్ట్ ఫోన్.. ఎలా ఉందంటే?

వన్ ప్లస్ తన కాన్సెప్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ప్రపంచానికి పరిచయం చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న సీఈఎస్ 2020 ఈవెంట్లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. దీన్ని మెక్ లారెన్ సంస్థ భాగస్వామ్యంతో రూపొందించారు. అయితే ఈ ఫోన్ ...

Read More »