వన్ ప్లస్ తన కాన్సెప్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ప్రపంచానికి పరిచయం చేసింది. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న సీఈఎస్ 2020 ఈవెంట్లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు. దీన్ని మెక్ లారెన్ సంస్థ భాగస్వామ్యంతో రూపొందించారు. అయితే ఈ ఫోన్ ధరను కానీ స్పెసిఫికేషన్లను కానీ వన్ ప్లస్ ఇంతవరకు వెల్లడించలేదు. అయినపప్పటికీ చూడగానే ...
Read More »Category Archives: GADGETS
Feed SubscriptionXiaomi, Oneplusలకు భారీ షాక్.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన Realme X50
స్మార్ట్ ఫోన్ ప్రియులందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన రియల్ మీ ఎక్స్50 5జీ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. రియల్ మీ ఈ స్మార్ట్ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ గురించిన వివరాలను రియల్ మీ గతంలోనే ప్రకటించింది. అప్పట్నుంచి దీనిపై అంచనాలు నెమ్మదిగా పెరుగుతూ ...
Read More »ఈ నెలలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.15000లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే!
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఫోన్లలో ముందంజలో ఉండేవి రూ.15,000లోపు స్మార్ట్ ఫోన్లే. అందుకే ఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేయాలనుకునే వారిని గందరగోళానికి గురి చేసే అన్ని మొబైల్ ఫోన్లు ఇందులో ఉన్నాయి. ఒక్కో కంపెనీ నుంచి ఈ విభాగంలో ఎన్నో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒకే బ్రాండ్ కు ...
Read More »కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? 2020లో లాంచ్ అయ్యే టాప్-10 మొబైల్స్ ఇవే!
కొత్త సంవత్సరంలో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ సంవత్సరం మీకోసం ఎన్నో టాప్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటిలో షియోమీ, వన్ ప్లస్, యాపిల్, రియల్ మీ ఇలా ఎన్నో బ్రాండ్లకు చెందిన అద్భుతమైన, స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫోన్లు ఉన్నాయి. వీటిలో టాప్-10 మొబైల్స్ ఇవే.. 1. వన్ ...
Read More »రూ.399కే ఫోన్.. రూ.50తో రీచార్జ్.. Jio మళ్లీ మాయ చేయనుందా?
భారత టెలికాం రంగ దిగ్గజం జియో తన జియో ఫోన్ ని మార్కెట్లోకి తెచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. దాని తర్వాత అప్ గ్రేడెడ్ వెర్షన్ గా జియో ఫోన్ 2 కూడా మార్కెట్లోకి వచ్చింది. అయినప్పటికీ అమ్మకాల పరంగా చూసుకుంటే ఇప్పటికీ మొదటి జియో ఫోనే ముందంజలో ఉంది. దానికి కారణం అందుబాటులో ఉన్న ...
Read More »2020లో ఈ ఫోన్లకు వాట్సాప్ పనిచేయదు.. ఏయే ఫోన్లు అంటే?
కొత్త సంవత్సరం సందర్భంగా యూజర్లపై వాట్సాప్ పిడుగు లాంటి వార్త విసిరింది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ మీద నడిచే కొన్ని స్మార్ట్ ఫోన్లకు ఇకపై వాట్సాప్ నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. విండోస్ ఫోన్లకు అయితే పూర్తిగా ఈ సపోర్ట్ నిలిచిపోనుంది. వీటికి సంబంధించిన వివరాలను తన వెబ్ సైట్ లో పేర్కొంది. అంతేకాకుండా ఆయా స్మార్ట్ ఫోన్లలో కొత్త ...
Read More »ఈ పాస్ వర్డ్ లను వాడుతున్నారా? అయితే వెంటనే మార్చేయండి.. లేదంటే!
ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ ఉపయోగించేవారికి పాస్ వర్డ్ ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మన ఇంటికి తాళం ఎలా రక్షణను ఇస్తుందో, మన డేటాకు, సోషల్ లైఫ్ కు పాస్ వర్డ్ అలా రక్షణ ఇస్తుంది. అయితే ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే ఇంటికి గట్టి తాళం వేయాలి. తాళం సరిగ్గా లేకపోతే ...
Read More »డార్క్ మోడ్ లో వాట్సాప్.. ప్రయోజనం ఏమంటే?
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించే యాప్ లలో వాట్సాప్ ఒకటి. ఈ యాప్ ను వినియోగించని వారిని నూటికి ఒక్కరిని కూడా చూడలేమేమో? సోషల్ మీడియాలు ఎన్ని ఉన్నా.. వాట్సాప్ తర్వాతే ఏదైనా అన్నట్లుగా మారిపోయింది. జీవితంలో భాగంగా మారిన వాట్సాప్.. ఇవాల్టి రోజున పని చేయటం మారితే.. చుట్టూ ఉన్న ప్రపంచం ...
Read More »Realme X50, companies first 5G smartphone to launch on January 7
Realme is all set to launch its first 5G enabled smartphone Realme X50 next month. Details revealed so far state that Realme X50 will be powered by an octa-core Snapdragon 765G processor. The phone is expected to run on Android ...
Read More »ప్రపంచంలో టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఇవే! మొదటి స్థానంలో శాంసంగ్.. షావోమి స్థానం ఏదంటే?
2019 మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో భారీ కుదుపులు ఏవీ చోటు చేసుకోలేదు. ఈ మూడు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 38 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో 37.98 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. అంటే గత సంవత్సరం కంటే కేవలం రెండు లక్షల ...
Read More »M30s లపై 6000mAh బ్యాటరీని పరీక్షించాలని సెలబ్రిటీలకి బహిరంగ సవాలు విసిరింది
మిలీనియం యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని.. Galaxy M సిరీస్ను ప్రారంభించినట్లు Samsung వెల్లడించింది. M సిరీస్ మొబైల్స్ అధునాతన ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, డిస్‌ప్లేలతో యువతరానికి మంచి ఎక్స్‌పియరెన్స్ ఇస్తాయి. నేటి యువతరం కేవలం కాఫీలు.. అవకాడో టోస్టులు, మ్యాన్ బన్స్ వంటి అలవాట్లతోనే ఉంటారనే అపోహ ఉంది. అయితే వారు మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ...
Read More »ఆండ్రాయిడ్ 10 ప్రత్యేకతలు ఇవే..!
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టమ్ లకు తినుబండారాల పేర్లు పెడుతూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఆనవాయితీకి స్వస్తీ పలుకుతూ.. లేటెస్ట్ వెర్షన్ ఓఎస్ కు ‘ఆండ్రాయిడ్ 10’ పేరును ప్రకటించింది. అదే సమయంలో గూగుల్ ఈ ‘ఆండ్రాయిడ్ 10’ కు చెందిన బీటా 6 ...
Read More »మెగా డీల్.. రూ.19,999 స్మార్ట్‌ఫోన్ రూ.8,999కే!
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పలు స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మంత్ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ డీల్స్ అందిస్తోంది. జూలై 31 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో భాగంగా కస్టమర్లకు బంపరాఫర్లు పొందొచ్చు. మరీముఖ్యంగా హానర్ స్మార్ట్‌ఫోన్లపై ...
Read More »అదరగొట్టిన ‘రెడ్‌మీ K20’ ఫోన్లు
రెడ్‌మీ కె సిరీస్ ఫోన్లతో షామీ తొలిసారిగా డార్క్‌మోడ్ ఫీచర్‌ను తీసుకొస్తోంది. వీటిలో హరైజాన్ ఆమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. రెడ్‌మీ నుంచి వస్తున్న తొలి ఆమోలెడ్ డిస్‌ప్లే సిరీస్ ఇదే. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ మొబైళ్లు మన దేశంలో ఈ నెల 22 నుంచి సేల్‌కి వస్తున్నాయి. అత్యుత్తమ గేమింగ్ అనుభూతి కోసం రెండో ...
Read More »బంపరాఫర్.. రూ.16,000 ఫోన్ రూ.8,999కే!
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు తీపికబురు. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరీప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్లపై బంపర్ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై గ్రేట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఫోన్ అసలు ...
Read More »విడుదలకు ముందే ఎంఐ ఏ3 ఫీచర్లు లీక్!
స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న చైనాకు చెందిన షావోమీ నుంచి గతంలో ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద ఏ1, ఏ2 ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో ఏ3 పేరిట మరో ఫోన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది షావోమీ. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. దీనిబట్టి ఈ ఫోన్ మూడు రంగుల్లో ...
Read More »Check out the new iPad OS beta – cNet
Apple has announced that the public beta versions of iPad OS are available now. Apple has added so many features specific to the iPad, it has decided to give it its own name i.e iPad OS. It is good news ...
Read More »జస్ట్.. 13 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ ఫుల్!
కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలు మార్కెట్ వాటా లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరిస్తున్నాయి. వివో తాజాగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ 120 వాట్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. జూన్ 26 నుంచి షాంఘైలో జరగనున్న ఎండబ్ల్యూసీ సదస్సులో కంపెనీ అధికారికంగా ...
Read More »Samsung Galaxy M30 Price and Review
The Samsung Galaxy M30 mobile features a 6.4″ (16.26 cm) display with a screen resolution of 1080 x 2340 pixels and runs on Android v8.1 (Oreo) operating system. The device is powered by Octa core (1.8 GHz, Dual core, Cortex ...
Read More »ఫేస్‌బుక్ మెసెంజర్‌లో సరికొత్త ఫీచర్
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ‘ఫేస్‌బుక్ మెసెంజర్’లో తన వినియోగదారుల కోసం త్వరలో ‘డార్క్ మోడ్’ పేరిట ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోని యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను మొదట అందుబాటులోకి తీసుకురానున్నారు. గతేడాది అక్టోబర్‌లోనే ఫేస్‌బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటన చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఆ విషయంపై ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets