శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే ఈ రసం తాగండి

0

ప్రస్తుతం బిజీ లైఫ్ లో ఆలూ మగలు కూడా వాట్సాప్ ఫేస్ బుక్ లలోనే పలకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల అనుబంధాలు తగ్గిపోయి శృంగార వాంఛ కూడా తగ్గిపోతోందని ఓ సర్వేలో వెల్లడైంది. పలు కారణాల వల్ల కనీసం భాగస్వామిని సంతృప్తి పర్చడంలో మగాళ్లు విఫలం అవుతున్నారు. తినే ఆహారంతో పాటు చేసే పని కారణంగా కూడా శృంగారంలో సత్తా చాటలేక పోతున్నట్లుగా సర్వేలో వెళ్లడైంది.

ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారు మానసిక ఒత్తిడి మరియు ఇతరత్ర కారణాల వల్ల శృంగారంపై ఆసక్తిని వ్యక్తం చేయడం లేదు. అలా ఆసక్తి లేకుండా శృంగారంలో పాల్గొనప్పుడు వారు సంతృప్తిని పొందలేరు. ఏదో మొక్కుబడిగా దాదాపు 70 శాతం జంటలు శృంగారంలో పాల్గొంటున్నారు. పని ఒత్తిడి ఉన్నా మరెలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా శృంగారంలో పాల్గొనడం వల్ల మానసిక ఆనందం మరియు శారీరక దృడత్వం కలుగుతుంది.

ముఖ్యంగా మీ శృంగార సామర్థ్యాన్ని కొన్ని పండ్లు కొన్ని పండ్ల రసాలు బాగా ఉత్తేజపరుస్తాయి. బెడ్ పై రెచ్చిపోవడానికి అవి తింటూ రసాలు తాగితే మీ శృంగారం జీవితం సంతోషంగా ఉంటుంది.. లైంగిక సామర్థ్యాన్ని పెంచి ప్రేరేపించే శక్తి ఈ పండ్లు రసాలకు ఉందని తేలింది. శృంగార స్టామినాను పెంచే పండ్లు రసాలు అవేంటో తెలుసుకుందాం..

+పండ్ల రసాలివీ..
* బీట్ రూట్ రసం:
బీట్ రూట్ రసం తింటే శృంగార హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. రక్తప్రసరణ పెంచుతుంది. తద్వారా లైంగిక శక్తి పెరుగుతుంది. ఇందులో ఖనిజాలు నైట్రేట్లు శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి.

*పాలు
మగవారు శృంగారం ముందు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మంచిదని.. అందుకే పెళ్లి అయ్యాక శోభనం రోజు పాలు పెడతారు. పాలు తాగితే త్వరగా అలిసిపోరు. ఎముకలకు లైంగిక శక్తిని పాలు మెరుగుపరుస్తుంది.

* దానిమ్మ రసం
ప్రపంచంలోనే లైంగిక శక్తిని పెంచే పండు దానిమ్మ.. ఈ రసం తాగితే రక్త ప్రసరణ పెరిగి లైంగిక చర్యలు చురుకుగా చేయడానికి తోడ్పడుతుంది.

*పుచ్చకాయ రసం
ఇక ఈ ఎండాకాలంలో సంవృద్ధిగా దొరికే పుచ్చకాయ శృంగార జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తగా పెళ్లైన వారికి ఇది దివ్యౌషధం. పుచ్చకాయ రసం ప్రతిరోజు తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో సోడియం పొటాషియం విటమిన్లు సామార్థాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. ఈ రసం తాగితే శృంగారంలో రెచ్చిపోతారని.. శీఘ్ర స్ఖలన తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

*అరటి రసం
లైంగిక సామర్థ్యాన్ని పెంచే దివ్య ఔషధంగా అరటి మిల్క్ షేక్ కు పేరుంది. సెక్స్ హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి ఇది సహాయపడుతుంది.

*కలబంద రసం
కలబంద రసం తాగితే శరీరంలో సహజం లైంగిక శక్తిని పెంచుతుందని తేలింది. ఇందులో విటమిన్లు ఖనిజాలు అద్భుంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. లైంగిక ప్రేరణకు ఈ రసం తోడ్పడుతుంది.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home