Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram 10th Nov 2013

Srikaram Subhakaram 10th Nov 2013


Srikaram Subhakaram 10th Nov 2013 –  రాశి ఫలాలు

Nov 10th – Nov 16th

మేషం
అనుకున్న పనులు అనుకున్నట్టే పూర్తి చేస్తారు. ఆదాయం మరిం తగా పెరుగుతుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇం టాబయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆస్తి విషయంలో బంధువర్గంతో ఒప్పందాలు. వాహనాలు, స్థలాలుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. ధన నష్టం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. షేర్ల విక్రయాలలో అధికలాభాలు. వారం చివరిలో అనారోగ్యం. నిర్ణయాలు వాయిదా. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం
చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. సినీ కళాకారులకు ఊహించని అవ కాశాలు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. షేర్ల విక్రయాలలో లాభాలు. వారం మ ధ్యలో వివాదాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నరసింహస్తోత్రాలు పఠించండి. 

కర్కాటకం
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖుల తో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. భూ, గృహయోగాలు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. పరప తి పెరుగుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శి స్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు అందుతా యి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం
నూతన వ్యక్తులు పరిచయమవుతారు. ఆస్తి విషయాలలో అగ్రిమెం ట్లు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతా యి. వాహనాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు.      వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు. సినీకళాకారులు సన్మాలు అందుకుంటారు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్య
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు విస్తరిస్తారు. రాజకీయవర్గాలకు పదవులు దేక్క అవకాశం.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

తుల
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమి త్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి నిస్తాయి. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు పొందుతా రు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. పారిశ్రామికవరా ్గలకు కొత్త సంస్థలలో భాగస్వాములవుతారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. కళాకారులకు సన్మానాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. 

వృశ్చికం
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదా లు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరిగి ఒత్తిడులకు లోనవుతారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆరోగ్య సమస్యలు వేది స్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడు కులు. ఉద్యోగులకు స్థానచలన సూచనలు. షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహ రించండి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. భవిష్యత్‌పై ఆందోళన. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబంలో చికాకులు. బంధువర్గం తో విభేదాలు ఎదురవుతాయి. ప్రత్యర్థులు మరిన్ని సమస్యలు సృష్టిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వ్యాపారాలలో ఆటుపోట్లు. శుభ వర్తమానాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విలువైన సమాచారం అందుతుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. షేర్ల విక్రయా లు లాభిస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

కుంభం
శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి.  ఆశయాలు నెరవేరతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

మీనం
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం గా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులో కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకా ర్యాలకు హాజరవుతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

Tags : Srikaram Subhakaram 10th Nov 2013, Srikaram Subhakaram Episodes, Srikaram Subhakaram Weekly Astrology Predictions, Vakkantam Chandra Mouli Srikaram Subhakaram, Telugu Astrology, TeluguAstrology, Free Astrology in Telugu,