Templates by BIGtheme NET
Home >> LIFESTYLE >> Srikaram Subhakaram – Oct 27th 2013

Srikaram Subhakaram – Oct 27th 2013


Srikaram Subhakaram – Oct 27th 2013

రాశి ఫలాలు : Oct 27th – Nov 2nd

మేషం
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సంఘం లో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు పొ ందుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి కలుగుతుంది. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. అనుకోని ఖర్చులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
పరపతి పెంచుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరి రుణాలు తీరు స్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. భవిష్యత్‌పై కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహన సౌ ఖ్యం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగవర్గాలకు ప్రమోషన్లు లభించవచ్చు. రాజకీ యవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు. మహిళలకు శుభవర్తమానాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

మిథునం
పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. పరిస్థితులు అంతగా అనుకూలించవు. భూవివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణాలు మధ్యలో నిలిపివేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామిక వర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు. వారం ప్రారంభంలో శుభవర్తమానాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

కర్కాటకం
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతా రు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. గృహం, వాహనాలు కొంటా రు. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. సినీ, టీవీ కళాకారులకు పురస్కారాలు. దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం
వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రము ఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాల    నుంచి బయటపడతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాలకు సంతోషకరమైన వార్తలు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

కన్య
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటా బయటా ప్రోత్సాహం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనా లు, ఆభరాలు కొనుగోలు చేస్తారు. మీ ఊహలు నిజమవుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగవర్గాలకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు.షేర్ల విక్రయాలు లాభిస్తాయి. దూ రప్రయాణాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటి ని ర్మాణాలు చేపడతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆలయాలు సంద ర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. మహిళలకు కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు. వారం చివరిలో వివాదాలు. మానసిక ఆందోళన. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

వృశ్చికం
ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో విందువినోదాలు. వాహనసౌఖ్యం. విలువైన సమా చారం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. భాగస్వామ్య వ్యాపారా లు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. సినీకళాకారులకు అవార్డులు. షేర్ల విక్రయాలలో లాభాలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు
స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ప్రముఖ వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

మకరం
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. అంచనాలలో పొరపాట్లు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతా యి. విలువైన వస్తువులు జాగ్రత్త. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారో గ్య సూచనలు. వ్యాపారాలు మందకొండిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వా నాలు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం
ఆశయం నెరవేరుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటా రు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగు లకు అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో  వివాదాలు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.