ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ గాత్ర నివాళి..!

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా.. అప్పుడప్పుడు పాటలు పాడి గొంతు సవరించుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు తన తండ్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు 99వ జయంతి సందర్భంగా బాలయ్య గాత్ర నివాళులు అర్పించారు. దివంగత ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ఆయన శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. ముందుగా ప్రకటించినట్లుగానే తాజాగా బాలయ్య కు చెందిన NBK ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ లో ఈ గీతాన్ని విడుదల చేశారు. ‘వెండితెర […]