చిన్న వయసులోనే సూపర్ హిట్స్ ను, అట్టర్ ఫ్లాప్స్ చవి చూసిన.. చవి చూస్తున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. 18 ఏళ్లు కూడా నిండా లేని వయసు లో ఉప్పెన సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరుసగా మంచి విజయాలను సొంతం చేసుకుని టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరిన విషయం తెల్సిందే. ఏడాది తిరిగే లోపు కృతి శెట్టి కెరీర్ మొత్తం తల […]
శ్యామ్ సింగ రాయ్ మూడవ హీరోయిన్ గా ‘వి’ బ్యూటీ
నాని హీరోగా ట్యాక్సీవాలా ఫేం రాహుల్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగ రాయ్ మూవీలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించబోతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. కథానుసారం నాని ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే నానికి జోడిగా సాయి పల్లవి మరియు కృతి శెట్టిలను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మూడవ హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అధితి రావు హైదరి మరియు […]
‘ఉప్పెన’ బ్యూటీ చరణ్ కు సోపేస్తుందా?
ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమా ఇంకా విడుదల కానే కాలేదు. ఈ అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడికి దక్కిన క్రేజ్ నేపథ్యంలో ఈమె మొదటి సినిమా విడుదల కాకుండానే మరో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. వచ్చే ఏడాది ఈ అమ్మడు ఒకేసారి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని […]
బాబోయ్ కృతి కి ఇంత క్రేజ్ ఏంటీ?
కొంత మంది హీరోయిన్స్ కు సక్సెస్ లు దక్కినా కూడా తదుపరి సినిమాల ఆఫర్లు రావడానికి చాలా సమయం పడుతుంది. కాని కొందరు ముద్దుగుమ్మలు మాత్రం మొదటి సినిమా కూడా విడుదల అవ్వకుండా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎక్కువ శాతం మొదటి తరహా హీరోయిన్స్ ను చూశాం. చాలా మెల్లగా స్టార్ డం వచ్చిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉంటారు. కాని ఉప్పెన సినిమాలో నటించి ఇంకా తెలుగు […]
