ప్రభాస్ తో మరోటి ఆశిస్తుందా?

ప్రభాస్ గురించి ఆయనతో నటించిన వారు చాలా బాగా చెబుతూ ఉంటారు. ఆయన మంచి తనం మరియు ఆయన మృదు స్వభావం ఇలా అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా సింపుల్ అండ్ స్వీట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయనతో వర్క్ చేసిన వారు మళ్లీ మళ్లీ చేయాలనుకుంటారు. సెట్స్ లో ఆయన ప్రవర్తన గురించి ఇప్పటి వరకు ఎంతో మంది లెక్కలేనన్ని విధాలుగా చెప్పడం జరిగింది. ఇక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ […]