బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ అర్జున్ కపూర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ యామీ గౌతమ్ నటిస్తున్న చిత్రం ‘భూత్ పోలీస్’. హారర్ జోనర్లోరాబోతున్న ఈ చిత్రాన్ని టిప్స్ ఇండస్ట్రీస్ నిర్మిస్తుండగా.. పవన్ క్రిపలాని తెరకెక్కిస్తున్నారు. అనౌన్స్ మెంట్ నుంచే ఆసక్తి రేపుతున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సైఫ్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అర్జున్ కపూర్ లుక్ ను సై విడుదల చేశారు […]
