‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్.. చాలా గ్యాప్ తీసుకుని ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. కంబ్యాక్ ఇస్తూనే అర డజను సినిమాలకు కమిట్ అయ్యారు. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్న జనసేన అధినేత పవన్.. వరుస పెట్టి కొత్త సినిమాలను ...
Read More »Tag Archives: వకీల్ సాబ్
Feed Subscriptionవకీల్ సాబ్ విడుదల పై కొత్త పుకారు
పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు ‘వకీల్ సాబ్’ సినిమాతో రాబోతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాను కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ ఏడాది సమ్మర్ లోనే సినిమా ...
Read More »‘వకీల్ సాబ్’ కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. పవన్ ...
Read More »కేసీఆర్ ప్రకటనతో వకీల్ సాబ్ లో కదలిక?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల రీ ఓపెన్ కు అనుమతులు ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి పలు ఉపయోగదాయక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుండి థియేటర్ల ఓపెన్ కు తెలంగాణ ప్రభుత్వం ఓకే చెప్పడంతో విడుదల విషయంలో మళ్లీ హడావుడి మొదలయ్యింది. వెంటనే కొత్త సినిమాలు విడుదల కాకున్నా కూడా వచ్చే నెలలో సినిమాల విడుదలకు సిద్దం ...
Read More »రెండు నెలలు ఆలస్యంగా ‘వకీల్ సాబ్’?
బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ...
Read More »‘వకీల్ సాబ్’ ఎప్పుడొస్తారో చెప్పరేం..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. పవన్ కూడా సుమారు ఎనిమిది నెలల తర్వాత సెట్స్ లో అడుగుపెట్టేసాడు. చిత్రీకరణ చివరిదశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల ఎండింగ్ కి పూర్తవుతుందని సమాచారం. అయితే షూటింగ్ కంప్లీట్ అవుతున్నా ...
Read More »పవన్ కళ్యాణ్ మాదాపూర్ టూ మియాపూర్ మెట్రో ప్రయాణం..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ”వకీల్ సాబ్”. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. ‘ఓ మై ఫ్రెండ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి ...
Read More »పాత బస్తీలో వకీల్ సాబ్ మొదలెట్టేశారు
కరోనా దెబ్బకు ఎవరికి వారు ఇళ్లకే పరిమితమయ్యారు. ఏడెనిమిది నెలలుగా షూటింగుల్లేవ్ థియేటర్లు తెరవడాల్లేవ్. దీంతో సినీపరిశ్రమలో ఒకరకమైన స్తబ్ధత నెలకొంది. అయితే ఈ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నాలు చేస్తుండడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ లాక్ డౌన్ పీరియడ్ లోనే పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్షలో నాలుగు నెలలు ఉన్నారు. ఇది ...
Read More »వకీల్ సాబ్ .. భారీ సెట్లో మొత్తం పూర్తి చేస్తారట!
పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్` కి ఆరంభం నుంచి ఏవో ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారీ మహాశాపమైంది. పవన్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు అంగీకరిస్తూ స్పీడ్ పెంచాలని ప్లాన్ చేస్తుంటే ఊహించని విధంగా మహమ్మారీ దారుణమైన దెబ్బ కొట్టింది. కేవలం మహమ్మారీ కారణంగా దిల్ రాజుకు అనూహ్యంగా బడ్జెట్ పెరిగిందని ...
Read More »‘వకీల్ సాబ్’ పునః ప్రారంభం.. పవన్ ఎంట్రీ కాస్త ఆలస్యం
ఆరు ఏడు నెలలుగా షూటింగ్స్ కు దూరంగా ఉన్న స్టార్స్ పలువురు ఈ నెలలో కెమెరా ముందుకు వచ్చారు.. ఇంకా వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈనెలలో చిన్నా పెద్ద సినిమాలు చాలా వరకు షూటింగ్స్ పునః ప్రారంభం అయ్యాయి. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కూడా షూటింగ్ ప్రారంభం ...
Read More »వకీల్ సాబ్ లో మార్పులు స్వల్పమే : వేణుశ్రీరామ్
హిందీలో సక్సెస్ అయిన అమితాబచ్చన్ ‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘వకీల్ సాబ్’ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. సమ్మర్ చివర్లో సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కరోనా కారణంగా సినిమాను పూర్తి చేయలేక పోయారు. షూటింగ్స్ పునః ప్రారంభం అవుతున్న ...
Read More »మీ ప్రాణం కంటే ఏదీ విలువైనది కాదు : రామ్ చరణ్
అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే అంటే ఫ్యాన్స్ కి పండుగ అనే చెప్పాలి. భారీ కటౌట్స్ ఫ్లెక్సీలు బ్యానర్స్ కట్టి కేకులు కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే ఒక్కోసారి అపశ్రుతులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇలాంటి దుర్ఘటన చేసుకుంది. పవన్ కల్యాణ్ ...
Read More »పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “వకీల్ సాబ్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ముందుగా ప్రకటించినట్లే ఈ రోజు ఉదయం 9.09 గంటలకు ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసి పవన్ కళ్యాణ్ కి ...
Read More »పవర్ స్టార్ బర్త్ డే నాడు మూడు సర్ప్రైజ్ గిఫ్ట్స్…!
రేపు (సెప్టెంబర్ 2) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అంటే అభిమానులకు పండుగ రోజు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాబోతున్న ఈ బర్త్ డేని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ సన్నాహకాలు ...
Read More »‘వకీల్ సాబ్’ సర్ప్రైజ్ ఏమీ లేనట్లేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. సోషల్ మీడియాలో మరోసారి సందడికి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. బర్త్ డే కామన్ డీపీ విడుదల సందర్బంగా వారు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పుట్టిన రోజున వకీల్ సాబ్ ...
Read More »
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets