నా డ్రస్ లపై ట్రోల్స్ ను పట్టించుకోను

హీరోయిన్స్ అంటే అభిమానులతో పాటు విమర్శించే వారు ఉంటారు. అభిమానించే వారు కొన్ని సందర్బాల్లో విమర్శిస్తూ ఉంటారు. వారి ట్రోల్స్ ను కొన్ని సార్లు హీరోయిన్స్ తట్టుకోలేక బరస్ట్ అయిన సందర్బాలు కూడా ఉన్నాయి. హీరోయిన్స్ ఎక్కువగా డ్రస్ ల విషయంలో ట్రోల్స్ ను ఎదుర్కొంటూ ఉంటారు. బాలీవుడ్ కొత్త ముద్దుగుమ్మ అనన్య పాండే కూడా ట్రోల్స్ ను ఎదుర్కొందట. కెరీర్ ఆరంభంలో తాను వేసుకున్న డ్రస్ ల వల్ల చాలా మంది నన్ను ట్రోల్ చేశారు. […]