కేజీఎఫ్ 2 షూటింగ్ మెజార్టీ పార్ట్ హైదరాబాద్ లో జరిగింది.. ప్రస్తుతం కూడా ఇక్కడే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. గత నెలలో యశ్ మరియు కీలక నటీనటులపై హైదరాబాద్ లో చిత్రీకరణ జరిపారు. తాజాగా మరోసారి కేజీఎఫ్ 2 చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ షెడ్యూల్ లో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ...
Read More »Tag Archives: Kgf2
Feed Subscription#KGF2 `అధీరా`కు ధీటుగా రవీనా దర్పం చూశారా?
అంతా సవ్యంగా సాగితే పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 ఈపాటికే రిలీజ్ కావాల్సినది. తొలి నుంచి కోర్టు గొడవలు.. చివరిలో మహమ్మారీ తలనొప్పి వాయిదాలకు కారణమైంది. 2021 సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలో థియేట్రికల్ రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఈ మూవీ నిర్మాణానంతర పనుల్ని పూర్తి చేస్తున్నారట. ఇంతకుముందు రిలీజైన రాక్ స్టార్ యష్ ...
Read More »సంజయ్ దత్ లేకుండానే ‘కేజీఎఫ్ 2’ ?
కన్నడ సూపర్ సెన్షేషనల్ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే సినిమాను ఈనెలలో విడుదల చేయాల్సి ఉంది. కాని కరోనా కేజీఎఫ్ మేకర్స్ ప్లాన్ మొత్తం మార్చేసింది. సినిమా షూటింగ్ దాదాపు ఆరు నెలలు జరుగలేదు. గత నెలలోనే షూటింగ్ ...
Read More »కేజీఎఫ్ డైరెక్టర్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యూవీ నిర్మాతలు
కేజీఎఫ్ సినిమాతో ఆల్ ఇండియా క్రేజ్ ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాను తెరకెక్కస్తున్న విషయం తెల్సిందే. భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ మొదటి పార్ట్ కు పది రెట్ల అధిక ఓల్టేజ్ యాక్షన్ సినిమాను తెరకెక్కస్తున్న ప్రశాంత్ నీల్ ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేసే అవకాశం ...
Read More »కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్ ను ఫాలో అవ్వబోతున్న యశ్
సౌత్ ఇండియన్ సినిమాల స్థాయిని బాలీవుడ్ వారికి తెలియజేసిన హీరోలు ప్రభాస్.. యశ్ అనడంలో సందేహం లేదు. బాహుబలి.. సాహో సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించిన వసూళ్లను దక్కించుకున్నాడు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ కూడా ప్రభాస్ తర్వాత స్థానంకు పడిపోయారు అనడంలో సందేహం లేదు. ఇక సౌత్ కే చెందిన యశ్ కూడా ...
Read More »