కరోనా వచ్చినప్పటి నుంచి షూటింగులన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వం షూటింగులకు అనుమతి ఇచ్చి నెలలు గడిచాయి. అయినా ఇన్ని రోజులు షూటింగ్ జరుపుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక ఇప్పట్లో పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు కనిపించకపోవడంతో చిన్న మీడియం సినిమాలు నిర్మిస్తున్నవారు తమ చిత్రాల షూటింగ్ మొదలు పెడుతున్నారు. అక్కినేని హీరోలు ఈ విషయంలో అందరికంటే ముందున్నారు. నాగార్జున ఇప్పటికే ‘వైల్డ్ డాగ్ ‘ షూటింగ్ లో నిమగ్నమవగా నాగచైతన్య శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చేస్తున్న […]
