ఆర్జీవీ సినిమాల వెనుక మతలబేంటి..?

కరోనా టైంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు.. రామ్ గోపాల్ వర్మ పై తీస్తున్న సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి. ముందుగా పవన్ కళ్యాణ్ పై ‘పవర్ స్టార్’ అనే సెటైరికల్ సినిమా తీసిన వర్మకి కౌంటర్ గా అతన్ని టార్గెట్ చేస్తూ ‘పరాన్నజీవి’ అనే సినిమా తీసి రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆర్జీవీకి సినిమాలతోనే బుద్ధి చెప్పాలని డిసైడైన కొందరు వ్యక్తులు వరుసగా సినిమాలు అనౌన్స్ […]