Taraka Ratna Health Update : నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందనే విషయం వాస్తవమే. అయితే, ఎక్మో పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వచ్చిన వార్తలను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి ఖండించింది. అది పక్కన పెడితే… తారక రత్న గుండె కొట్టుకోవడం ఆగిందనేది మరో కథనం. దీనిపై గతంలో టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తాజాగా నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ […]
