తీరప్రాంతంలోని కెనకోనా జిల్లాలోని చపోలి ఆనకట్ట వద్ద అశ్లీల వీడియోను చిత్రీకరించినందుకు నటి పూనమ్ పాండేను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కలాంగూట్ పోలీసు బృందం పాండేను అదుపులోకి తీసుకుని తరువాత ఆమెను ప్రశ్నించడానికి కెనకోనా పోలీసులకు అప్పగించింది. అనంతరం పోలీసుల సుదీర్ఘ ఇంటరాగేషన్ పై కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇద్దరు ...
Read More »