రాశి ఫలాలు 23 నవంబరు 2019

0

రాశి ఫలాలు 23 నవంబరు 2019

Daily Horoscope 23rd November 2019

మేష రాశి

ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఏర్పడిన భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

​వృషభ రాశి

విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

మిథున రాశి

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

​కర్కాటక రాశి

బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. పనులు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. స్వల్ప ధనలాభం పొందుతారు.

​సింహ రాశి

నూతన పరిచయాలు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. విందువినోదాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు.

​​కన్య రాశి

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వాహనసౌఖ్యం ఉంది.

​​తుల రాశి

మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తులాభం ఉంది

​వృశ్చిక రాశి

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో అధిగమించి ముందుకు సాగుతారు. సోదరులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ధనుస్సు రాశి

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సకాలంలో పూర్తిచేస్తారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. భూ, షేర్ల క్రయవిక్రయాలలో ధనలాభం పొందుతారు.

​​మకర రాశి

కష్టం ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి వచ్చిన వార్తలు ఆశ్చర్యపరుస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి సహాయసహకారాలు పొందుతారు.

కుంభ రాశి

కొత్త మిత్రులు పరిచయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభాలు పొందుతారు. వాహనయోగం ఉంది.

​మీన రాశి

ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబసభ్యుల సహాయసహకారాలతో సకాలంలో పూర్తిచేస్తారు. జీవితభాగస్వామితో చర్చించి కీలక నిర్ణయాలు తీరుకుని అమలు చేస్తారు.

నవంబరు 23 శనివారం పంచాంగం.

తేదీ వారం సూర్యోదయం-సూర్యాస్తమయం
నవంబరు 23 స్థిరవాసరే ఉదయం 6.11- సాయంత్రం 5.21

 

సంవత్సరం కాలం రుతువు మాసం-పక్షం యోగం-కరణం తిథి
శ్రీవికారినామ సంవత్సరం దక్షిణాయనం-శీతాకాలం శరదృతువు కార్తీకమాసం-బహుళపక్షం ప్రీతి ఉదయం 9.34 వరకు తదుపరి ఆయుష్మాన్- కౌలువ మధ్యాహ్నం 3.32 వరకు తదుపరి తైతుల రా2.24 ఆ తదుపరి గరజి ద్వాదశి రాత్రి 3.43 వరకు తదుపరి త్రయోదశి

 

నక్షత్రం వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం అమృత‌ ఘడియలు
శుభసమయం
హస్త మధ్యాహ్నం 2.45 వరకు తదుపరి స్వాతి రాత్రి 10.05 నుంచి 11.34 వరకు ఉదయం 6.16 నుంచి 7.01 వరకు ఉదయం 9.00 నుంచి 10.30 వరకు ఉదయం 8.24 నుంచి 9.50 వరకు ఉదయం 8.00 నుంచి 8.30 వరకు తిరిగి సాయంత్రం 4.30 నుంచి 5.00

రాశి ఫలాలు 23 నవంబరు 2019 , daily horoscope in telugu 23rd November 2019, daily horoscope in telugu 23rd November 2019, Mulugu daily Panchangam, Mulugu daily Panchangam in Telugu, 23 నవంబరు 2019 ములుగు రాశి ఫలాలు, 23 నవంబరు 2019 పంచాంగం, November 23rd 2019 astrology in telugu, November 23rd 2019 panchangam in telugu,రోజువారీ రాశి ఫలాలు, ములుగు రోజువారి రాశి ఫలాలు, ములుగు రాశి ఫలాలు, Today Rasi Phalalu, Mulugu Rasi Phalalu today,mulugu daily astrology predictions, Mulugu Daily Astrology, Jathakam in Telugu,Telugu Mulugu Panchangam in Telugu, Today Rasi Phalalu ,Today Telugu Panchangam ,November 2019 Telugu Panchangam ,Horoscope 2019 ,Daily Horoscope Telugu ,Watch Mulugu Weekly Rasi Phalalu ,Vastu Shastra in Telugu ,Watch Mulugu Astrology ,Telugu News ,Rasi Phalalu in Telugu




Please Read Disclaimer