APVVP: ఏపీవీవీపీలో 723 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. దరఖాస్తు దారుల వయసు 01.7.2020 నాటికి 42 ఏళ్లు మించ‌కూడ‌దు. అక‌డ‌మిక్ మెరిట్, ఇత‌ర వివ‌రాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఔత్సాహిక అభ్యర్థులు జులై 18, 2020 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు: 723
1. సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్-692‌
2. డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌-31

ఉద్యోగ వివరాలు

ఉద్యోగం పేరు సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్ట్, డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌
వివరణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ), కుటుంబ సంక్షమ శాఖ రాష్ట్రంలోని వైద్య‌ విధాన ప‌రిష‌త్ హాస్పిట‌ల్స్‌లో ఖాళీగా ఉన్న 723 పోస్టుల భ‌ర్తీకి ప్రకటన వెలువడింది. గైన‌కాల‌జీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌, పాథాలజీ, రేడియాలజీ, డెర్మ‌టాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
ప్రకటన తేదీ 2020-06-10
ఆఖరి తేదీ 2020-07-18
ఉద్యోగ రకం ఫుల్ టైం
ఉద్యోగ రంగం ఏపీవీవీపీ
వేతనం INR 53500/నెలకి

నైపుణ్యాలు మరియు విద్యార్హత

నైపుణ్యాలు పేర్కొనలేదు
అర్హతలు పోస్టును అనుస‌రించి బీడీఎస్‌/ త‌త్సమాన, సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
కావాల్సిన అనుభవం పేర్కొనలేదు

నియామకాలు జరిపే సంస్థ

సంస్థ పేరు ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్
సంస్థ వెబ్‌సైట్ http://apvvp.nic.in/
సంస్థ లోగో

కార్య స్థలం

వీధి చిరునామా AP VAIDYA VIDHANA PARISHAD
స్థలం HM&FW
ప్రాంతం andhra pradesh
పోస్టల్ కోడ్ 500022
దేశం భారతదేశంPlease Read Disclaimer